యాపీ ఫిజ్‌ బంపర్‌ ఆఫర్‌ ‌: సోషల్‌ మీడియాలో హల్‌చల్‌

పార్లే ఆగ్రో కంపెనీ తమ పాపులర్ ప్రోడక్ట్ యాపీ ఫిజ్  తనవినియోగదారులకు స్మార్ట్‌ఫోన్లను బహుమతిగా ఇస్తోంది. ప్రమోషన్‌లో బాగంగా నాలుగు శాంసంగ్‌ గెలాక్సీ 10 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లను గ్రాండ్‌ప్రైజ్‌గా అందివ్వనుంది.  నవంబరు 7వ తేదీనుంచి  22వరకు ఈ పోటీ అందుబాటులో ఉంటుంది. దేశ వ్యాప్తంగా  ఆ పోటీ అందుబాటులో ఉంది.  ఫీల్‌ ద ఫిజ్‌  అధికారిక ఇన్‌స్టగ్రామ్‌ను పేజీని ఫాలో  కావాలి.